మెరుగుపరచబడిన FarmGo!

మెరుగుపరచబడిన FarmGo!

చెట్టు బాగా, ఏపుగాఎదగడానికి దోహదం చేసేటట్లయితే, కత్తిరించడమనేది తప్పుకాదు. వాతావరణ సూచనలనేవి మీకెంత ముఖ్యమో, ప్రస్తుతమున్న సామర్థ్యాలను మెరుగుపరచడానికి FarmGo కమ్యూనిటీ ఫీచర్‌కు వీడ్కోలు చెప్పడం అంతే అవసరం.

ఆకట్టుకొనే వాతావరణ అప్‌డేట్లు!

భవిష్యత్తు అప్‌డేట్లతో, మీరు మీ ప్రొఫైల్‌కు బహుళ వ్యవసాయ ప్రదేశాలను చేర్చి, మెరుగైన వాతావరణ హెచ్చరికలు పొందగలుగుతారు.

కమ్యూనిటీకి వీడ్కోలు

ఈ అందమైన ప్రయాణంలో ఒక విలువైన భాగమైనందుకు మీకు ధన్యవాదాలు. కమ్యూనిటీ ఫీచర్ ద్వారా మేము స్వీకరించిన ఫీడ్‌బ్యాక్ మరియు సూచనలు, రోజురోజుకు యాప్‌ను మరింత ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు మాకు స్ఫూర్తినివ్వడంతోపాటు, మార్గదర్శనం చేశాయి. రీడ్-ఓన్లీ మోడ్ మెల్లగా అందరికీ అందించబడుతుంది. కమ్యూనిటీ నిలిపివేయబడే మార్చి కంటే ముందే మీ ప్రొఫైల్స్, రివార్డులు, మరియు మీకు ముఖ్యమైన చర్చల స్క్రీన్‌షాట్లను తీసుకోవడంద్వారా మీ జ్ఞాపకాలను పదిలం చేసుకోండి.

మీ ఆలోచనలు, ఫీడ్‌బ్యాక్‌లను వినడాన్ని మేము ఇష్టపడతాము! కింద ఇవ్వబడిన లింక్‌పై క్లిక్ చేయడంద్వారా ఈ మార్పుల గురించి మీరేమనుకొంటున్నారో మాకు తెలియజేయండి.

https://yarafarmgo.zendesk.com/hc/te-in/requests/new

2 Likes