చామంతి చెట్లు ఆకులు ఎర్రగా మారుతున్నాయి సరైన సస్యరక్షణ తెలపండి

చామంతి చెట్లు ఆకులు ఎర్రగా మారుతున్నాయి సరైన సస్యరక్షణ తెలపండి

13 Likes

Prasad garu
ఇది పొటాషియం లోపం వల్ల.
10 రోజుల వ్యవధిలో లీటరు నీటికి 5 గ్రాముల పొటాషియం క్లోరైడ్‌ను పిచికారీ చేయండి.

1 Like

E mandu spray chaindi