ఈ రోజు ఈ రకమైన సాధారణ ఎండలకు చివ్వరి రోజు. రేపటి నుంచి అసలైన ఎండా కాలం మొదలౌతుంది. ఇక అన్నీ 40 డిగ్రీల పైగానే ఉష్ణోగ్రతల

ఈ రోజు ఈ రకమైన సాధారణ ఎండలకు చివ్వరి రోజు. రేపటి నుంచి అసలైన ఎండా కాలం మొదలౌతుంది. ఇక అన్నీ 40 డిగ్రీల పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. గత 5 సంవత్సరాలతో పోలిస్తే ఈ సారి ఎండలు ఎక్కువగా ఉంటాయి. #APHeatWave

3 Likes