ప్రతి కమ్మ లో పురుగు నివారణ

ప్రతి కమ్మ లో పురుగు నివారణ

4 Likes

నవీన్ గారు మీ పత్తి చేనుకి పొగాకు గొంగళి పురుగు వ్యాధి సోకింది ఇవి తినడం వలన ఆకులకు తీవ్రమైన నష్టం కలుగుతుంది ఆకులు రాలిపోతాయి బూడిద గోధుమ శరీరాలు రంగురంగుల ముందు రెక్కలు కలిగిన చిమ్మటలు కనిపిస్తాయి. ఈ మందును చలోరంత్రనిలిప్రోలే 18.5c పిచికారి చేయండి