విశాఖపట్నం ఏజెన్సీ ప్రధానంగా పాడేరు వైపు ఆకస్మిక మేఘాలు కమ్ముకున్నాయి. ఇవి కచ్చితంగా వైజాగ్ సిటీపై ప్రభావం చూపవు. ఇదిలా

విశాఖపట్నం ఏజెన్సీ ప్రధానంగా పాడేరు వైపు ఆకస్మిక మేఘాలు కమ్ముకున్నాయి. ఇవి కచ్చితంగా వైజాగ్ సిటీపై ప్రభావం చూపవు. ఇదిలా ఉండగా #రాయలసీమ జిల్లాల్లో సాయంత్రం నుంచి అక్కడక్కడా ఈదురుగాలులు, వర్షాలు మొదలవుతాయి. ఇది విస్తృతంగా ఉండదు, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు కురుస్తాయి.

5 Likes